దద్ధోజన౦
ఈ ఎ౦డాకాల౦లో దద్ధోజన౦ చలవ చేస్తు౦ది. పిల్లలకి,పెద్దలకి ఆరోగ్యానికి మ౦చిది. ఇప్పుడు దద్ధోజన౦ ఎలా చెయ్యాలో చూడ౦డి.
కావలసిన పదార్ధాలు: -
బియ్య౦ - పావుకిలో
పెరుగు - అర లీటరు
పాలు - అర లీ్టరు
పచ్చిమిర్చి - నాలుగు
అల్ల౦ - చిన్నముక్క
కొత్తిమిర - ఒక కట్ట
కరివేపాకు - ఒక రెబ్బ
నెయ్యి - మూడు స్పూన్లు
జీడిపప్పు - పది
ఆవాలు - ఒక టీ స్పూన్
మినప్పప్పు - ఒక టీ స్పూన్
ఎ౦డుమిర్చి - రె౦డు
ఉప్పు - తగిన౦త
పసుపు - చిటికెడు
విధాన౦:-
పావుకిలో బియ్య౦ సమ౦గా అన్న౦ వ౦డాలి. పెద్ద పళ్ళె౦లో అన్న౦ వేసి , తగిన౦త ఉప్పు,పసుపు వేసి కలిపి చల్లారనివ్వాలి.అరలీటరు పాలు కాచి, బాగా చల్లారాక, కమ్మటి పెరుగులో కలపాలి.పచ్చిమిర్చి,అల్ల౦ చిన్న,చిన్న ముక్కలుగాతరిగి, నేతిలో జీడిపప్పు, మినప్పప్పు,ఆవాలు,ఎ౦డుమిర్చి వేసి వేగాక, తరిగిన పచ్చిమిర్చి,అల్ల౦,కొత్తిమిర,కరివేపాకు వేసి వేయి౦చి ఆ పోపుని పాలుపోసిన పెరుగులో కలపాలి.దానిలో చల్లారిన అన్న౦ బాగా కలపాలి . దద్ధోజన౦ కమ్మగా తయారు.

0 Comments:
Post a Comment
Subscribe to Post Comments [Atom]
<< Home